TPT: పుత్తూరు పట్టణంలో సుమారు 10 సంవత్సరాల క్రితం నిర్మించిన 600 మీటర్ల పొడవు గల బ్రిడ్జి ప్రస్తుతం బీటలు పడుతూ ప్రమాదకర స్థితికి చేరిందని ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం అయిన విషయం విధితమే. ఈ మేరకు ఆర్ అండ్ బి అధికారులు అధికారులు స్పందించి సోమవారం బీటలు వారిన రోడ్డుపై ఫ్యాచ్ వర్క్ పనులు చేయిస్తున్నారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.