NZB: పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన 18 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. అనంతరం ఆయన సంబంధిత పోలీస్ స్టేషన్ CI, SIలతో మాట్లాడుతూ.. ఆ ఫిర్యాదుల పరిస్థితి కనుక్కొని, పరిష్కారానికి సూచనలు చేసి వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.