KMM: బీసీ వసతిగృహ సంక్షేమ అధికారిగా, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా మందుల ఈదయ్య విధులు నిర్వర్తించి విద్యార్థులకు అందించిన సేవలు మరువలేనవని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో మందుల ఈదయ్య పదవీ విరమణ అభినందన సన్మాన వేడుక జరగింది. ఈ సందర్భంగా ఈదయ్య దంపతులను ఘనంగా ఆయన సత్కరించారు.