VZM: వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన మారం బాల బ్రహ్మరెడ్డికి వైసీపీ(R.T.I) వింగ్ జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి బాల బ్రహ్మారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు 28వ వార్డ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఉన్నారు.