W.G: పరమేశ్వరుని పాదాల చెంత సేవా చేయడమంటే ఎంతో మహాభాగ్యామేనని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి నూతన పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థాన ఛైర్మన్గా చింతలపాటి బంగార్రాజు, ప్రమాణ స్వీకారం చేశారు. కార్తీకమాసం, శివరాత్రి మహోత్సవాలతో పాటు శివాలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.