ASF: కొమరం భీం వర్ధంతికి జోడేఘాట్‌లో 462 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అసిఫాబాద్ ASP చిత్తరంజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఇద్దరు DSPలు 8, CIలు 25, SIలు 51, ASIలు 136 మంది కానిస్టేబుల్స్, 56 మంది మహిళ కానిస్టేబుల్స్‌ను నియమించినట్లు వెల్లడించారు.