TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు మజ్లీస్ సపోర్ట్ చేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తామే గెలుస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఎంఐఎం పార్టీ స్పందించలేదు.