UPకి చెందిన జమియత్ హిమాయతుల్ ఇస్లాం అనే ముస్లిం సంస్థ PM మోదీకి కీలక లేఖ రాసింది. RSS వ్యవస్థాపకుడు డా.హెడ్గేవార్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. సంస్థ అధ్యక్షుడు అబ్రార్ జమాల్ ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. హెడ్గేవార్ జాతి నిర్మాణం, సామాజిక ఐక్యతకు సాటిలేని కృషి చేశారని.. ఇప్పటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నారని సంస్థ పేర్కొన్నారు.