MNCL: జిల్లాలో చిన్నపిల్లలలో దగ్గును నియంత్రించేందుకు వినియోగించే కోల్డ్ రిఫ్ సిరప్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని DMHO డా. అనిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిరప్ సంబంధిత నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవని, ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మాసిస్టులు, ఏజెన్సీలు తమ వద్ద సిరప్ నిల్వలు ఉన్నట్లయితే వెంటే సమాచారం అందించాలని తెలిపారు.