VSP: విశాఖ వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ సోమవారం జరిగిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 9 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రజా దర్బార్‌కు వచ్చిన వినతులను అధికారులు నిశితంగా పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.