TG: హైదరాబాద్ భూముల వేలంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. రాయదుర్గంలో ఎకరా రూ. 177కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం రూ. 1357కోట్లకు వేలంలో దక్కించుకుంది.
Tags :