VSP: వైసీపీ ప్రభుత్వం నెలకొల్పిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం చంద్రబాబు స్కామ్లో భాగమని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.