TPT: తిరుపతి రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ (CRS)కు ఇంఛార్జ్ సీడబ్ల్యూఎంగా ఎస్.శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం CRS ఓబీసీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో కలిసి SCROBCEA డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటరమణ శ్రీనివాస్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి బొకే అందజేశారు. అనంతరం CRSలోని పలు అంశాలపై చర్చించారు.