VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం భేటీ అయ్యారు. విజయనగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గోవా గవర్నర్గా నియమితులైన నేపథ్యంలో ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం పల అంశాలపై ఇరువురు చర్చించారు.