ELR: పోలీసు గ్రీవెన్సు 45 ఫిర్యాదులు అందాయని వాటిని వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎస్పీ అధ్వర్యంలో జరిగింది. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు.