మహిళల ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాయి. దీంతో ఈ మ్యాచ్లో అయినా విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి.