CTR: మహ శివునికి ఎంతో ప్రీతికరమైనవి బ్రహ్మ కమలం పుష్పాలు హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారే విరిసే బ్రహ్మ కమలాలు చిత్తూరు జిల్లాలో విరగబూశాయి. ఐరాల మండలం ఐరాలపల్లె గ్రామానికి చెందిన రమేష్ ఇంటి పెరట్లో నాటిని ఈ మొక్కకు పూలు విరబూశాయి. దీంతో రమేష్ కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు.