BDK: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు జూలూరుపాడు 50.5, దుమ్ముగూడెం 43.8, సుజాతనగర్ 43.5, అశ్వాపురం 38.5, చండ్రుగొండ 34, పినపాక, దమ్మపేట 28.8, చుంచుపల్లి 19.5, కొత్తగూడెం 19, అశ్వరావుపేట, ములకలపల్లి 11.3, టేకులపల్లి 10, మణుగూరు 6.8, గుండాల 6.3, చర్ల 5.5, కరకగూడెం 2.8, లక్ష్మీదేవిపల్లిగా ఉన్నాయి.
Tags :