TPT: పాకాల మండలం దామలచెరువు మ్యాంగోనగర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించారు. కాగా, మృతిని వయస్సు సుమారు 55-60 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుడు మాసిన నల్ల ప్యాంటు, గళ్లచొక్కా ధరించి గడ్డంతో బక్కచిక్కి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పాకాల సీఐ సుదర్శన ప్రసాద్ సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.