JGL: 2, 3 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి, భీమారం మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 3వ విడతలో గొల్లపల్లి, జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, వెల్గటూర్, పెగడపల్లి, ఎండపల్లి, మల్యాల, ధర్మపురి, కొడిమ్యాల, బుగ్గారం ఉన్నాయి.
Tags :