E.G: అధికారులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా నవరాత్రులను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని, అలాగే అమ్మ వారి ఆశీస్సులతో ప్రతి సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు.