BHNG: చౌటుప్పల్లో ఉన్న రాజీవ్ స్మారక్ భవనంలో గాంధీ, లాల్ బహాదుర్ శాస్త్రి జయంతిని గురువారం నిర్వహించారు. గాంధీ పార్క్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, రాజీవ్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎండీ ఖయ్యూం, నల్ల నరసింహ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుర్వి నర్సింహగౌడ్, తదితరులు పాల్గొన్నారు.