అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టడంతో వెస్టిండీస్ 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (32), షాయ్ హోప్ (26), రోస్టన్ చేజ్ (24) పరుగులతో హై స్కోరర్లుగా నిలిచారు.
Tags :