ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలో గురువారం లారీ ఇంజన్లో సాంకేతిక లోపంతో నడిరోడ్డుపై నిలిచిపోయింది. రోడ్డు మధ్యలో లారీ నిలిచిపోవటంతో ఆ మార్గన వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క పండగ కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. అధికారులు స్పందించి లారీని పక్కకు తరలించాలని కోరుతున్నారు.