NLR: నెల్లూరు నగరంలోని ట్రంకు రోడ్డు వద్దగల మహాత్మా గాంధీ విగ్రహానికి నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ గాంధీ జయంతి సందర్భంగా పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి గాంధీజీ చేసిన సేవలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.