WGL: దసరా ఉత్సవాలను ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జరుపుకోవాలని డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. గురువారం నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల్లో దసరా ఉత్సవాలు, రావణ వధ ఏర్పాట్లును పరిశీలించి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, తావు లేకుండా వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపారు. దసరా సందర్భంగా ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.