BHPL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP కిరణ్ ఖరే తెలిపారు. సైబర్ నేరగాళ్లు లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల, వివిధ రకాల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశచూపి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మొబైల్కు వచ్చిన OTP ఎవరికి చెప్పొద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే పోలీస్ స్టేషన్లో లేదా 1930కి కాల్ చేసి, కంప్లేంట్ చేయాలన్నారు