NZB: జిల్లా కేంద్రంలో అత్యంత పురాతనమైన నీలకంఠేశ్వరాలయంలో గురువారం హల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆలయ ఈవో రవీందర్ గుప్తా మాట్లాడుతూ.. రూ.12 లక్షల వ్యయంతో హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మకరంద్ చంద్రశేఖర్, పాలక మండలి ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.