MDK: విజయదశమి పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గ మాతా ఆలయం వద్ద పల్లకి సేవ నిర్వహించారు. సేవలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుశాయన్నారు. గత 50 రోజుల నుంచి మంజీర నది ఉగ్రరూపం దాల్చడం వల్ల అమ్మవారు గోపురం వద్దనే పూజలు జరిగినట్లు తెలిపారు.