AP: మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని బృందం ఫ్రాన్స్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా విశాఖలోని సీఐఐ సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాకాశాలపై మంత్రి గొట్టిపాటి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, వివిధ పాలసీలను వివరించారు.