ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చన్నులాల్ మిశ్రా కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చన్నులాల్ మిశ్రా మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ గుజరాత్లోని వారణాసిలో అంత్యక్రియలు జరగనున్నాయి.