KNR: ఆరోగ్యం మహిళా హెల్త్ క్యాంపులలో స్కీనింగ్ జరిగిన మహిళలకు రీస్క్రినింగ్ పూర్తి చేయాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాలకు సంబంధించిన వ్యాక్సిన్లను నిలువ ఉంచే ఐఎల్ఆర్ను పరిశీలించారు