SS: నల్లమాడ మండల ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన గంధంనేని శ్రీనివాసులు అనంతపురంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు.