సీఎం రేవంత్ రెడ్డి నటుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, హైదరాబాద్ తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు నిన్న ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్లో జరిగిన విషయం తెలిసిందే.