TG: బీ.ఫార్మసీ, ఫార్మ్-డి, బయో-టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 5 నుంచి 14 వరకు జరగనుంది. ఫైనల్ ఫేజ్ అక్టోబర్ 16 నుంచి 24 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడండి.