KMM: జిల్లాలో అనారోగ్యం బారినపడ్డ బాధితులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన సుమారు 12 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు విడుదల కాగా వాటిని బుర్హాన్పురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు.