SDPT: సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు రాజీవ్ రహదారిపై ప్రయాణికులకు, రైతులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ఆధ్వర్యంలో వంటిమామిడి మార్కెట్ ప్రాంతంలో గజ్వేల్ ట్రాఫిక్, గజ్వేల్ రూరల్, గౌరారం, ములుగు పోలీసులు సంయుక్తంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు.