HYD: NSUI తెలంగాణ రాష్ట్ర యూనిట్ కీలక నియామకాలు చేసింది. ఇందులో భాగంగ కొత్తగాడి వరుణ్ కుమార్ను నిజాం కాలేజీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాలను NSUI రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.