ఆసిఫాబాద్ జిల్లాలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలన్నారు. పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం,రైతు,మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.