KNR: శాతవాహన యూనివరర్సిటీ రెండో స్నాతకోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమైంది. NOV 7న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్నాతకోత్సవ నిర్వహణకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చినట్లు VC ఉమేష్ కుమార్ తెలిపారు. ఒకటో స్నాతకోత్సవం 2019 AUGలో జరిగిందని, ఇప్పుడు జరిగే 2వ స్నాతకోత్సవాన్ని మరింత గొప్పగా జరిపేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.