NTR: చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో,మేదరమెట్ల శ్రీనివాసరావు,మనుమరాలు మొదటి పుట్టినరోజు వేడుకలో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, పార్టీ నాయకులతో కలసి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.