SRCL: నారాయణ్ పూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యులు ఇద్దరు మరణించారు. తంగళ్ల పల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామానికి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి ఆలియాస్ కోసా మృతిచెందారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్ప్ మృతి చెందారు.