ASIA CUP-2025లో భాగంగా దాయాదుల జట్లు ఎల్లుండి ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా భారత్ 8 ఏళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఈ చేదు అనుభవానికి ఈసారి పాక్కు గట్టి సమాధానం చెప్పాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.