KDP: భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ అని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి అన్నారు. ఈ మేరకు సింగ్ జయంతిని వేంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాయంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ భూమిపై అనేకమంది పుడతారు వెళ్తారు. కానీ కొద్దిమంది మాత్రమే సమాజంపై శాశ్వత ముద్ర వేస్తారన్నారు.