అన్నమయ్య: హంద్రీనీవా జలాలతో మదనపల్లె పరిసర ప్రాంతాలలోని చెరువులను నింపాలని బీ వైఎస్ అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఇరిగేషన్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. చెరువుల నింపడం ద్వారా సమీపంలోని వ్యవసాయ అవసరాలకు నీటి కొరత తీరుతుందన్నారు. దీంతో అలాగే బోర్లు నిండి త్రాగునీరు సమస్య తోలుగుతుందన్నారు.