WGL: చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామ BRS నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జరిగింది. మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ లకు గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వేములపల్లి కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా అజ్మీర మోహన్, తిక్క హరీష్ ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శిగా గోపతి ఎల్లయ్యలు ఉన్నారు.