ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, పామిడి మండల ఇంఛార్జ్ ఈశ్వర్‌ను ఆయన నివాసంలో పామిడి ఆర్యవైశ్య సంఘం నాయకులు శుక్రవారం కలిశారు. అనంతరం పామిడిలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు.