BDK: సంపత్ నగర్ పాలవాగు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారని స్థానికులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. టేకులపల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణా రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు 50 ట్రాక్టర్ల వరకు ఇసుకను ఇల్లందు, టేకులపల్లి ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు ఆపాలని కోరారు.