అన్నమయ్య: జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి YSRCP పరిశీలకుడిగా సామకోటి సహదేవరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ పార్టీ అధ్యక్షుడు Y. S. జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి విస్తరించి,కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానన్నారు.