TG: సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న వేం నరేందర్ రెడ్డి తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను సైతం సీఎస్ రామకృష్ణారావు వెంటనే ఆమోదించారు.